అంబేద్కర్ జయంతి కార్యక్రమాలలో పాల్గొన్న ఎం శ్రీనివాస్
బషీరాబాద్ Basheerabad News : తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో బషీరాబాద్ ఎడ్ కోటర్ కొర్విచేడ్ నవండ్గీ వివిధ గ్రామాల్లో జయంతి కార్యక్రమంలో పాల్గొన్న యూత్ ప్రభంజనం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాండూర్ తెలుగుదేశం సీనియర్ నాయకులు చెవేళ్ల పార్లమెంట్ కార్యదర్శి శ్రీనివాస్ మరియు శ్రీనివాస్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి నివాళుర్పించారు.అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతదేశ ప్రజలందరికీ కోసం ఓటు హక్కు కలగజేసి కొందరి కోసమే కాదు అందరి కోసం రాజ్యాంగం రాసి అన్ని వర్గాలకు అన్ని కులాలకు మేలు చేసి అంబేద్కర్ గారు దేశ ప్రజల కోసం అనేకమైన అవమానాలు పొంది కుటుంబాన్ని ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందుకే అంభేద్కర్ అందరివాడు అయ్యాడు అన్నారు.ఈ కార్యక్రమాలల్లో యువకులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కొర్విచెడ్ గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
![]() |
Wireless Bluetooth On Ear Headphone |
Brand | Spanking generic |
Model Name | SH 12 |
Colour | Transparent |
Headphones form factor | On Ear |
Connector Type | Wireless |
Wireless Communication Technology | Bluetooth |
Special Feature | Earhook, Neckband, In-ear |
Mounting Hardware | Cable |
Age Range (Description) | Adult |
Material | Plastic |