పెద్దేముల్ మండలం అభివృద్ధి చేయడమే నా లక్ష్యం
- ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ Tandur News : పల్లెపల్లెకు పైలెటె కార్యక్రమంలో భాగంగా పెద్దేముల్ మండలంలోని గౌరవ ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బండమీదిపల్లి గ్రామంలో పర్యటించి రూ.50 లక్షలతో సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.మరియు జైరాం తాండలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.పాషపూర్ గ్రామంలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.పాషాపుర్ ఆవాస గ్రామం అయినటువంటి రామ్ సింగ్ తండాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే రూ. 50 లక్షలతో సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు.ఊరేంటి తండాలో రూ. 50 లక్షలతో సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.బాయి మీది తండాలో రూ. 50 లక్షలతో సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.అడ్కిచర్ల గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రూ.50 లక్షలతో సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.