ఇంటింటికి ప్రచారం తెలుగుదేశం లీడర్ ఎం శ్రీనివాస్
- బ్రాహ్మండమైన ఆదరణ తెలుగుదేశం సీనియర్ నేత
బషీరాబాద్ Basheerabad News : తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు ఇంటింటికి గ్రామ గ్రామాన గతంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఈ రోజు మంతన్ గౌడ్, ఏక్మాయి, కంసాన్పల్లి, మైల్వార్, ఇస్మాయిల్ పూర్ తాండ, జలాల్పూర్, నీలపల్లిలో పర్యటించిన యూత్ ప్రభంజనం వ్యవస్థాపక అద్ధ్యక్షులు టీడీపీ చేవెళ్ల పార్లమెంట్ కార్యదర్శి శ్రీనివాస్. ఇప్పుడున్న ప్రభుత్వం పేదల కడుపు కొడుతూ ఇచ్చేది చరన దోసుకునేది భారాన అని అన్నారు.చదువుకున్నోళ్ళకు నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తానని మోసం చేస్తుందని అన్నారు.అంతే కాకుండా కాళీ జాగా ఉంటే 5 లక్షలు ఇస్తామని మరిప్పుడు మూడు లక్షల అంటూ కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఆశలన్నీ మంటకల్పుతున్నారు.రానున్న రోజుల్లో మాలాంటి యువకులను రాజకీయాలలోకి రావాలని కోరారు.
మరిన్ని వార్తల కోసం....
* తెలంగాణలో సీటు దక్కేది ఎవరికీ సై అంటున్న పార్టీలు ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంటింటికి ప్రచారం తెలుగుదేశం లీడర్ ఎం.శ్రీనివాస్ ఇక్కడ క్లిక్ చేయండి
* పెద్దేముల్ మండలం అభివృద్ధి చేయడమే నా లక్ష్యం ఇక్కడ క్లిక్ చేయండి