Type Here to Get Search Results !

Sports Ad

అన్నదమ్ములను ఒకటి చేసిన "బలగం సినిమా " "Balagam Movie" that brought brothers together

 

అన్నదమ్ములను ఒకటి చేసిన "బలగం సినిమా "

నిర్మల్‌ Nirmal : ఈ రోజులో అన్నదమ్ములు ఎక్కువగా గొడవలు పెట్టుకునేది స్థలం విషములోనే  కదా!ఎన్నో ఏండ్లుగా గొడవలు పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను "బలగం" సినిమా ఒక్కటి చేసింది. ఈ సంఘటన నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో జరిగింది.నిర్మల్‌ చైన్‌గేట్‌, ఏప్రిల్‌ 2 స్థల వివాదం కారణంగా ఎన్నో ఏండ్లుగా గొడవలు పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను బలగం సినిమా చూసి ఒక్కటయ్యారు.ఈ సంఘటన నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మణచాంద గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గుర్రం పోసులు, గుర్రం రవి స్థల వివాదం కారణంగా ఏండ్ల తరబడి గొడవలు పడుతున్నారు. కాగా లక్ష్మణచాంద గ్రామ సర్పంచ్‌ సూరకంటి ముత్యంరెడ్డి శనివారం గ్రామంలో బలగం సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. ఈ సినిమాను చూసిన ఆ అన్నదమ్ములు మనసు మార్చుకొని ఆదివారం స్థల వివాదాన్ని పరిష్కరించుకొన్నారు. గ్రామ పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.

మరిన్ని వార్తల కోసం...
సూపర్ ఉంది...వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి

- అన్నదమ్ములను ఒకటి చేసిన "బలగం సినిమా " ఇక్కడ క్లిక్ చేయండి 

- ఉపాధి హామీలో ఫేక్‌ హాజరుకు చెక్‌ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies