తాండూర్ ప్రజలకు బిగ్ బ్రేకింగ్ న్యూస్
* బీజేపీలో చేరనున్న పట్నం మహేందర్ రెడ్డి
తాండూర్ Tandur News : ఎన్నికల సమయంలో రాజకీయాలలో రాజకీయాల పార్టీల పోరు జోరుగా నడుస్తుండగా,మరో పక్క ఎమ్యెల్యే మరియు ఎమ్యెల్సీలా పోరు ఇదిలాఉండగా,తాండూర్ నియోజకవర్గం ఎమ్యెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాండూర్ ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చారు.ఎమ్యెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బిజెపిలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి.అయితే ఈ నెల 23న తెలంగాణకు రానున్న అమిత్ షా చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.బహిరంగ సభ మేరకు ఎమ్యెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బిజెపి పార్టీలో చేరనున్నారా లేదా అని మరి వేచి చూడాల్సిందే.