Type Here to Get Search Results !

Sports Ad

ఇస్రో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల ISRO NRSC Recruitment 2023

 

 ఇస్రో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల

- బీటెక్‌,ఎంటెక్‌,ఎంఎస్సీ పాసైన వాళ్లు అర్హులు

జాబ్స్ Jobs : ISRO NRSC Recruitment 2023  హైదరాబాద్‌లోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్‌ ద్వారా 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వాళ్లు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 7వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. స్క్రీనింగ్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

 మొత్తం ఖాళీలు : 34 

◆ జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్)- 20

◆ రీసెర్చ్ సైంటిస్ట్(ఆర్‌ఎస్)- 04

◆ ప్రాజెక్ట్ అసోసియేట్- 07

◆ ప్రాజెక్ట్ సైంటిస్ట్- 03

 అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/ బీఈ/ బీఎస్సీ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.

వయస్సు : అభ్యర్థుల వయసు 28-35 సంవత్సరాలు ఉండాలి. 

 దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

 ఎంపిక విధానం : స్క్రీనింగ్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ అభ్యర్థుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీత భత్యాలు : జేఆర్‌ఎఫ్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ.31,000 ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు రూ.56,000/- ఇక రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులకు 10 పే కమిషన్ ప్రకారం జీతభత్యాలు ఉంటాయి.

 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : మార్చి 25, 2023.

 దరఖాస్తు చివరితేది : ఏప్రిల్‌ 07, 2023.

 పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : https://www.nrsc.gov.in/Career_Apply

మరిన్ని వార్తల కోసం....  
- ఇస్రో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి 
- తెలంగాణ విద్యుత్‌శాఖలో 100 ఉద్యోగాలు ఇక్కడ క్లిక్ చేయండి 
- హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్‌ కార్డులు ఇవ్వాలి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies