కేసీఆర్ ఇచ్చిన మాటను నెరవేర్చాలి
* పంచాయతీ కార్యదర్శులు సమ్మె
* రెగ్యులరైజ్ చేసే వరకు సమ్మె కొనసాగుతుంది
బషీరాబాద్ Basheerabad News : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఎంపీడీవో కార్యాలయం ముందు సమ్మె నిరసన మూడున్నర సంవత్సరములు శిక్షణ కాలం పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రెగ్యురేషన్ చేయకపోవడానికి కారణమే ఈ సమ్మె రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మా యొక్క విన్నపములు మా చిన్న డిమాండ్లు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులేషన్ చేయాలి. పని చేస్తున్న ఔట్సోర్సింగ్ జెపిఎస్ చేయాలి. మరణించిన పంచాయతీ కార్యదర్శులకు కుటుంబ సభ్యులలో ఒకరిని గుర్తించాలి అరులైన సీనియర్ కార్యదర్శులను ప్రమోషన్ ఇవ్వాలి 317 జీవో వల్ల నష్టపోయిన వారికి న్యాయం చేయాలి.మా యొక్క పనితీరు గమనించి మా యొక్క డిమాండ్లను త్వరలో పరిష్కరించాలని జూనియర్ పంచాయతీల కార్యదర్శిల విన్నపము నీవు ఇచ్చిన గడువు ఆసన్నమై పోయింది. గ్రామాలు అభివృద్ధి కొస్తే మా పాత్ర ఎంతగానో ఉందో నీకు తెలుసు మా పనితీరు మా నడవడికను బట్టి నువ్వు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాము వెంటనే మా యొక్క డిమాండ్లను పరిష్కరిస్తావని పంచాయతీ కార్యదర్శులకు కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సీనియర్ పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్కొన్నారు.