ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో దూసుకుపోతున్న ఎం శ్రీనివాస్
బషీరాబాద్ Basheerabad News : తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండలం జీవన్గీ,నవల్గ వివిధ గ్రామాలల్లో తాండూర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు శ్రీనివాస్ ఇంటింటికి తెలుగుదేశం కరపత్రాలు పంచుతూ ప్రజల ఆశీర్వాదాలు తీసుకున్నారు.టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో రాష్టంలో తెలుగుదేశం పార్టీకి మంచిరోజులు వస్తాయన్నారు.నేటికీ తెలంగాణలో చంద్రబాబు నాయుడు టీడీపీ చేసిన అభివృధే ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్కొన్నారు.