ఏకమై గ్రామంలో పల్లె కములమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం
బషీరాబాద్ Basheerabad News : బషీరాబాద్ మండలం ఏకమై గ్రామంలో పల్లె కములమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది.కీర్తిశేషులు అయిన సేదప్ బుగ్గయ్య గౌడ్ జ్ఞాపకార్థం మరియు MPTC సెడప్ ఫ్యామిలీ రూ.3000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.రాజు గౌడ్ లడ్డు గోవిందా గౌడ్ శ్రీనివాస్ గౌడ్ విట్టల్ గౌడ్ వీరి ఆధ్వర్యంలో ప్రగాఢ సానుభూతి తెలుపుతూ చింతిస్తున్నాము అని తెలిపారు.
యూత్ ప్రభంజనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీనివాస్ ఆర్ధిక సాయం
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండల్ కొర్విచెడ్ గనిలో వడ్డే పి.ఉల్గప్ప చనిపోవడంతో జగదీష్ కాజా ద్వారా సమాచారం తెలుసుకొని మరణించిన కుటుంబానికి భూస్థాపన కోరకు యూత్ ప్రభంజనం వ్యవస్థాపక అధ్యక్షులు తాండూర్ నియెజకవర్గ పొలిటికల్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ ఆర్థిక సాయం అందజేస్తూ కుటుంబాని ధైర్యపర్చారు.ఈ కార్యక్రమంలో వడ్డే తిరుపతి మారాష్ట అంబన్న హప్పీ రమేష్ మహేష్ జగదీష్ కాజా తదితరులు పాల్గొన్నారు.