రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులుగా చేరాలనుకుంటే సంప్రదించండి
హైదరాబాద్ Hyderabad : హైదరాబాద్ ప్రెస్ నోట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ రాజ్యాధికార సమితి తరపున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 మంది అసెంబ్లీ ఇన్చార్జిలను 17 మంది పార్లమెంట్ ఇన్చార్జిలను 33 మంది జిల్లా అధ్యక్షులను 15 మంది రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులను ఎంపిక చేయనున్నట్లు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ కడారి వెంకన్న ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్ తెలియజేయగలరు.కడారి వెంకన్న Kadari Venkanna 7995850660.