ఏక్మాయి గ్రామంలో భారీ వర్షనికి తెగిపడ్డ కర్రెంట్ తీగలు
బషీరాబాద్ Basheerabad News : బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామంలో నిన్నటి రోజున భారీ వర్షం కురవడంతో వడగండ్లు పడ్డాయి గ్రామంలో చెట్లు విరిగి కర్రెంట్ వైర్లపై పడడంతో కర్రెంట్ లేక త్రాగేనీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఈ సంధర్బంగా సర్పంచ్ నారాయణ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం నుండి విరిగి పడ్డ చెట్లను కర్రెంట్ వైర్లను సరి చేపిస్తున్నామని తెలిపారు.ఇంచు మించు 7 గంటల వరకు కర్రెంట్ రావచ్చని తెలిపారు.