మెథడిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్తనలు చేసిన తాండూర్ ఎమ్మెల్యే పైలట్
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలోని మెతడిస్ట్ చర్చిలో మొన్న జరిగిన కారు ప్రమాదంలో సురక్షితంగా బయటపడినందువల్ల ఈరోజు మ్మెల్యే, పైలట్ రోహిత్ రెడ్డి తాండూర్ పట్టణంలోని మెతడిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సంధర్బంగా తాండూర్ జిల్లా అధికారి కె.జనార్దన్ కారు ప్రమాదం నుండి సురక్షితంగా ఉన్నందుకు మరియు ప్రజల ఆశిశులతో దేవుని దీవెనలతో దేవుని కృప ఉండాలని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్పు , పార్టీ సీనియర్ నాయకులు నర్సింలు, శ్రీనివాస్ చారి , నాయకులు విజయ్, డేవిడ్, జోగుల ఎబినైజర్, ప్రజా ప్రతినిధులు,పాస్టర్ జనార్దన్ మరియు క్రైస్తవ భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు చేసిన పైలట్ రోహిత్ రెడ్డి అభిమానులు
తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి మొన్న ఉదయం కర్ణాటక రాష్ట్రానికి వెళ్తుండగా మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే గారు క్షేమంగా ఉండడంతో ఆదివారం రోజున పైలట్ రోహిత్ రెడ్డి అభిమానులు జీవన్గి,కొత్లపూర్,ఏకమై,మైల్వార్,దమార్చెడ్ పలు గ్రామాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.జీవన్గి గ్రామంలోని శ్రీ మహాదేవ లింగేశ్వర ఆలయంలో దేవాలయ కమిటీ చైర్మన్ మునిందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో AMC డైరెక్టర్ పండురంగా గుప్త వారు దంపతులు స్వామివారికి అభషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలను పొందాలని ఆ స్వామివారి దీవెనలు ఎమ్మెల్యే గారిపై ఉండాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ BRS పార్టీ అధ్యక్షుడు సోమశేఖర రెడ్డి, యువ నాయకడు రాజ్ గోపాల్, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,భీమ్ రెడ్డి,బస్సప్ప,నగప్ప,రాములు,అషప్ప,ఖజసాబ్,కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు, మరియు PACS డైరెక్టర్ జీ నర్సిరెడ్డి గారు, చెట్టుకింది రవి,టి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎన్. వెంకటయ్య గారు, తమ్మప్ప గారు, కర్రే శ్రీనివాస్ గారు, అనిల్ కుమార్,BRS విలేజ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు. పిఎసిఎస్ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి BRS సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.