మైల్వార్ గ్రామంలో పేకాట ఆడిన వ్యక్తులపై కేసు నమోదు : ఎస్ఐ రమేష్ Case registered against people who played poker in Mylwar village: SI Ramesh
Bharath NewsFebruary 28, 2024
0
మైల్వార్ గ్రామంలో పేకాట ఆడిన వ్యక్తులపై కేసు నమోదు : ఎస్ఐ రమేష్
బషీరాబాద్ Basheerabad Newsభారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో పేకాట ఆడిన వ్యక్తులపై కేసు నమోదు.ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు మైల్వార్ గ్రామ శివారులో పేకాట ఆడేవారిపై దాడులను నిర్వహించగా ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారందరినీ అదుపులోకి తీసుకొని బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం... * 'ఉచిత విద్యుత్' కు రేషన్‌కార్డే ప్రామాణికం ఇక్కడ క్లిక్ చేయండి * ప్రతి గ్రామం లో ఐదారుగురు సభ్యులతో ఇందిరమ్మ కమిటిలు ఇక్కడ క్లిక్ చేయండి * నేడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిథి డబ్బులు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి * మైల్వార్ గ్రామంలో పేకాట ఆడిన వ్యక్తులపై కేసు నమోదు : ఎస్ఐ రమేష్ ఇక్కడ క్లిక్ చేయండి * ఏక్మాయి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలింపు : ఎంఆర్ఓ ఇక్కడ క్లిక్ చేయండి * ఆహారం తీసుకోడం వల్ల 'థైరాయిడ్' సమస్యను నియంత్రించవచ్చు. అదెలాగో తెలుసుకోండి ఇక్కడ క్లిక్ చేయండి