ప్రతి గ్రామం లో ఐదారుగురు సభ్యులతో ఇందిరమ్మ కమిటిలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రతి గ్రామం లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 5గురు సభ్యులను ఎంపిక చేసి, లోకల్ MLA చే సిపార్సు చేసి జిల్లా మంత్రి కి అందించాలని CM రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఇక వారే ఇందిరమ్మ ఇళ్ళు, పెన్షన్స్, రేషన్ కార్డు, గృహజ్యోతి, గృహలక్ష్మి, వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కీలక పాత్ర పోషించనున్నారు.
మరిన్ని వార్తల కోసం...
* 'ఉచిత విద్యుత్' కు రేషన్‌కార్డే ప్రామాణికం ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రతి గ్రామం లో ఐదారుగురు సభ్యులతో ఇందిరమ్మ కమిటిలు ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిథి డబ్బులు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* మైల్వార్ గ్రామంలో పేకాట ఆడిన వ్యక్తులపై కేసు నమోదు : ఎస్ఐ రమేష్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఏక్మాయి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలింపు : ఎంఆర్ఓ ఇక్కడ క్లిక్ చేయండి
* ఆహారం తీసుకోడం వల్ల 'థైరాయిడ్' సమస్యను నియంత్రించవచ్చు. అదెలాగో తెలుసుకోండి ఇక్కడ క్లిక్ చేయండి