వచ్చే నెల 2 నుంచే దసరా సెలవులు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో బోనాల పండుగ తర్వాత అదే రేంజ్ లో బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. తాజాగా దసరా పండుగ సమీపిస్తు న్న నేపథ్యంలో తెలంగాణ లోని విద్యాసంస్థలకు అక్టోబర్ 2, నుంచి అక్టోబర్ 14 వరకు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2 నుంచి మొత్తం 13 రోజులు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునః ప్రాంరభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలు కానున్నాయి.
ఆ తర్వాత నుంచి బతు కమ్మ, దసరా సెలవులు ఉంటా యని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్ప టికే ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం కూడా అందినట్లు తెలుస్తోంది.
After Bonala festival in Telangana, Bathukamma festival is celebrated in the same range. In view of the upcoming Dussehra festival, educational institutions in Telangana will have holidays from October 2 to October 14. The government has declared holidays for schools for a total of 13 days from October 2. Schools will resume on the 15th.
After that there will be Batu Kamma and Dussehra holidays, said the education department officials. Some private schools have now announced holidays from October 1. It seems that the parents of the students have also been informed that the resumption will be on October 15.
మరిన్ని వార్తల కోసం....
* వచ్చే నెల 2 నుంచే దసరా సెలవులు ఇక్కడ క్లిక్ చేయండి
* స్థిరంగా బంగారం ధరలు ఈరోజు ధరలు ఎంతంటే ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియమానికి నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఎంతకు తెగించార్రా సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ ఇక్కడ క్లిక్ చేయండి