తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియమానికి నోటిఫికేషన్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలోని నిరుద్యోగు ల కొరకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జాబ్ కేలండర్ ప్రకారం ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 2050 స్టాఫ్ నర్సుల ఉద్యోగాల భర్తీకి బుధవారం నోటీఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటీఫికేషన్‌లో భాగంగా రాష్ట్ర కుటుంబ సంక్షేమం, మెడికల్ డైరెక్టర్ విద్యలో 1576 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 332 పోస్టులు, ఆయూష్‌లో 61, ఇనిస్ట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో 1, ఎంఎన్‌జే ఇనిస్ట్యూట్ ఆఫ్ అంకాలజీ, రీజినల్ క్యాన్స ర్ కేంద్రంలో 80 పోస్టులతో మొత్తం 2050 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అదే సమయంలో రానున్న రోజుల్లో ఖాళీలు మరిన్ని పెరిగితే వాటిని జోడించడం లేదా తగ్గిస్తామని నోటీఫికే షన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధిం చిన దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్ లో 28.9.2024 నుండి ప్రారంభంకానుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించేందుకు అక్టోబరు 14 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. దరఖాస్తు దారులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అక్టోబరు 16న ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 వరకు సమయం ఇచ్చారు.
ఖాళీల భర్తీకి నవంబరు 17న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ, విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. 100 పాయింట్ల ప్రాతిపదికన రిక్రూట్ మెంట్ డ్రైవ్‌ను చేపడతామని వెల్లడించారు. ఇందులో 80 పాయింట్లు రాత పరీక్షలో పొందాలని, మరో 20 మార్కుల వెయిటీజీ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కార్యక్రమాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఇస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆరు నెలలుగా పనిచేస్తుంటే 2.5 పాయింట్లు ఇవ్వనున్నట్లు నోటీఫికేషన్‌లో పేర్కొన్నారు.
According to the job calendar recently prepared by the state government for the unemployed in Telangana, the notification was released on Wednesday for the filling of 2050 staff nurses vacancies in the health department. As part of this notification, 1576 posts in State Family Welfare, Medical Director Education, 332 posts in Telangana Vaidya Vidhana Parishad,
At the same time, it has been mentioned in the notification that if the vacancies increase in the coming days, they will be added or reduced. Receipt of applications related to the filling up of these posts will be started online from 28.9.2024. The time to submit the application online is October 14 till 5 PM. Applicants themselves
To fill up the vacancies, the examination will be conducted on November 17 under the Computer Based Test CBT system. It has been revealed that the recruitment drive will be undertaken on the basis of 100 points. In this, 80 points should be obtained in the written test, weightage of another 20 marks for working in state government hospitals, health programs on contract,