Type Here to Get Search Results !

Sports Ad

స్థిరంగా బంగారం ధరలు ఈరోజు ధరలు ఎంతంటే Stable Gold Prices Are What Today's Prices Are

 స్థిరంగా బంగారం ధరలు ఈరోజు ధరలు ఎంతంటే

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : బంగారం ధరలు గత కొద్దిరోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ( సెప్టెంబర్ 20, 2024) హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ. 68,240 గా ఉంది, ఇక గురువారంతో పోల్చితే ఇవాళ ( సెప్టెంబర్ 20, 2024 ) 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.10 తగ్గింది.  

 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ. 74,440 గా ఉంది, ఇక గురువారం ధరలతో పోల్చితే శుక్రవారం 24 క్యారట్ల బంగారం కూడా రూ. 10 తగ్గింది.వెండి విషయానికి వస్తే 10 గ్రాముల వెండి ధర రూ.959 గా ఉంది.

Gold Prices Gold prices have remained stable for the past few days. On Friday (September 20, 2024), the price of 22 carat gold in Hyderabad market was Rs. 68,240, compared to Thursday, today (September 20, 2024) the price of 10 grams of 22 carat gold has decreased by Rs.10.

 24 carat gold price per 10 grams is Rs. 74,440 and compared to Thursday's prices, 24 carat gold on Friday was also Rs. 10 decreased. When it comes to silver, the price of 10 grams of silver is Rs.959.

మరిన్ని వార్తల కోసం....  
* వచ్చే నెల 2 నుంచే  దసరా సెలవులు ఇక్కడ క్లిక్ చేయండి
* స్థిరంగా బంగారం ధరలు ఈరోజు ధరలు ఎంతంటే ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియమానికి నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఎంతకు తెగించార్రా సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies