Type Here to Get Search Results !

Sports Ad

రైతులకు మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్ Minister Uttam Is Good News For Farmers

రైతులకు మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రేషన్ కార్డు దారులు, రైతులకు నీటిపారుదల, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రేషన్ కార్డు దారులకు సన్నం బియ్యం పంపిణీపై కీలక ప్రకటన చేశారు. 

 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ (సెప్టెంబర్ 20) తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. భేటీ ముగిసిన అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు

 సన్న వడ్లకు క్వింటాలుకు రూ 500 బోనస్ రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని తెలిపారు ఈ ఖరీఫ్ సీజన్ నుండే రైతులకు సన్న వడ్లకు క్వింటాకు రూ 500 చొప్పున బోనస్ ఇస్తామని వెల్లడించారు.

Uttam Kumar Reddy, Minister of Irrigation and Civil Supply, spoke sweetly to ration card holders and farmers. As per the promise given in the Assembly elections, a key announcement was made on the distribution of Rs.500 bonus per quintal to small paddy farmers and distribution of small rice to ration card holders.

 The Telangana Cabinet met today (September 20) under the chairmanship of CM Revanth Reddy. In this meeting held at the Secretariat, the Council of Ministers gave their seal of approval to several key decisions. After the meeting, Minister Uttam Kumar Reddy explained the decisions of the Cabinet to the media.

 Bonus of Rs 500 per to for small paddy, he said that the cabinet has given approval for the distribution of small rice to the ration card holders and revealed that the farmers will be given a bonus of Rs 500 per quintal for small paddy from this Kharif season itself.

మరిన్ని వార్తల కోసం....  
* తాజ్​మహల్​కు పగుళ్లు ఇక్కడ క్లిక్ చేయండి
* ఎస్‌‌బీఐలో స్పెషలిస్ట్ కేడర్‌‌ ఆఫీసర్స్​ ఇక్కడ క్లిక్ చేయండి
* ఉప్పరపల్లి కోర్టులో కొరియోగ్రాఫర్ జానీ ఇక్కడ క్లిక్ చేయండి
* అమెరికాలో ఇండియన్ ఎంబసీ ఆఫీసర్ అనుమానస్పద మృతి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies