Type Here to Get Search Results !

Sports Ad

అమెరికాలో ఇండియన్ ఎంబసీ ఆఫీసర్ అనుమానస్పద మృతి Suspicious Death Of Indian Embassy Officer In America

అమెరికాలో ఇండియన్ ఎంబసీ ఆఫీసర్ అనుమానస్పద మృతి

జాతీయ National News భారత్ ప్రతినిధి : అమెరికా వాషింగ్ టన్ డీసీలోని ఇండియన్ ఎంబసీకి చెందిన ఆఫీసర్ అనుమానస్పదంగా మృతి చెందారు. సెప్టెంబర్ 18 సాయంత్రం సదరు అధికారి చనిపోయినట్లు భారతీయ దౌత్య కార్యాలయం అధికారికంగా (సెప్టెంబర్ 20)న శుక్రవారం ప్రకటించింది. అతని మరణానికి కారణాలు ఇంకా తెలియదు. వాషింగ్ టన్ డీసీలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో అతను విధులు నిర్వహిస్తున్నాడు.

 లా ఎన్‌ఫోర్స్‌మెంట్, యుఎస్ సీక్రెట్ సర్వీస్ రెండింటి ద్వారా విచారణ జరుగుతుంది. అధికారి ఉరివేసుకుని చనిపోయాడని ప్రాథమికంగా డాక్టర్లు చెప్తున్నారు. గోప్యత కారణంగా చనిపోయిన వ్యక్తి వివరాలు, గుర్తింపు బయట పెట్టలేదు ఇండియన్ ఎంబసీ. ‘ఇండియన్ ఎంబసీకి చెందిన ఒక వ్యక్తి 2024 సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం మరణించారని విచారంతో తెలియజేస్తున్నాము. అధికారి మృతదేహాన్ని త్వరగా భారతదేశానికి తీసుకెళ్లడానికి అన్ని సంబంధిత అధికారులు, కుటుంబ సభ్యులతో మాకు సంప్రదింపులు జరుగుతున్నాయి.’ అని ఇండియన్ ఎంబసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

An officer of the Indian Embassy in Washington DC has died suspiciously. The Indian Embassy officially announced on Friday (September 20) that the official had died on the evening of September 18. The cause of his death is still unknown.

 The investigation will be conducted by both law enforcement and the US Secret Service. Basically, the doctors say that the officer died by hanging. The Indian Embassy has not disclosed the details and identity of the deceased due to confidentiality. A person belonging to the Indian Embassy died on the evening of 18th September 2024.

మరిన్ని వార్తల కోసం....  
* తాజ్​మహల్​కు పగుళ్లు ఇక్కడ క్లిక్ చేయండి
* ఎస్‌‌బీఐలో స్పెషలిస్ట్ కేడర్‌‌ ఆఫీసర్స్​ ఇక్కడ క్లిక్ చేయండి
* రైతులకు మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఉప్పరపల్లి కోర్టులో కొరియోగ్రాఫర్ జానీ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies