Type Here to Get Search Results !

Sports Ad

ఉప్పరపల్లి కోర్టులో కొరియోగ్రాఫర్ జానీ Choreographer Johnny At Upparapally Court

ఉప్పరపల్లి కోర్టులో కొరియోగ్రాఫర్ జానీ

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : కొరియోగ్రాఫర్ జానీ లైంగిక వేధింపుల వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే  అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం మరియు లైంగిక వేధింపులకి పాల్పడినట్లు జానీ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చెయ్యగా వారు నార్సింగి పోలీస్ స్టేషన్ కి బదిలీ చేసారు.

 అయితే కేసు వ్యవహారం మొదలైన తర్వాత కొరియోగ్రాఫర్ జానీ పరారీలో ఉండగా ఇటీవలే పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. పోలీసుల విచారణలో జానీ మాట్లాడుతూ  తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని, కొందరు కావాలనే తనపై తప్పుడు కేసు బనాయించినట్లు చెప్పాడు. 

 అంతేగాకుండా లీగల్ గా పోరాడి నిజాయితీగా బయటికి వస్తానని అలాగే తనపై తప్పుడు కేసులు బనాయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపాడు. దీంతో కొరియోగ్రాఫర్ జానీ వ్యవహారం మరింత హీట్ ఎక్కింది.
ఈ విషయం ఇలా ఉండగా లైంగిక వేధింపులు మరియు అత్యాచార వ్యవహారంలో కొరియోగ్రాఫర్  జానీ భార్య సుమలతపై కూడా ఆరోపణలు రావడంతో నార్సింగి పోలీసులు ఆమెను కూడా విచారించారు. జానీ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భార్యను విచారిస్తున్న క్రమంలో ఆమె భర్త ఎక్కడున్నాడనే సమాచారాన్ని పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది.

It is known that Choreographer Johnny's sexual harassment case has become a hot topic in the Tollywood industry. However, a case was registered against Johnny in Rayadurgam police station for raping and sexually assaulting his assistant choreographer and they transferred him to Narsinghi police station.

 However, Choreographer Johnny was on the run after the case started, but recently the police arrested him in Goa and produced him in Upparapalli court. During the police interrogation, Johnny said that he had not committed any sexual assault and that some people had falsely accused him.

 He also said that he will fight legally and come out honestly and will take legal action against those who made false cases against him. With this, Choreographer Johnny's affair got more heated. While this is the case, allegations of sexual harassment and rape have also been made against Choreographer Johnny's wife Sumalatha. The Narsinghi police also interrogated her. While interrogating Johnny Master's wife, it was learned that the information about her husband's whereabouts was revealed to the police.

మరిన్ని వార్తల కోసం....  
* తాజ్​మహల్​కు పగుళ్లు ఇక్కడ క్లిక్ చేయండి
* ఎస్‌‌బీఐలో స్పెషలిస్ట్ కేడర్‌‌ ఆఫీసర్స్​ ఇక్కడ క్లిక్ చేయండి
* రైతులకు మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి
* అమెరికాలో ఇండియన్ ఎంబసీ ఆఫీసర్ అనుమానస్పద మృతి ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies