Type Here to Get Search Results !

Sports Ad

ఎస్‌‌బీఐలో స్పెషలిస్ట్ కేడర్‌‌ ఆఫీసర్స్​ Specialist Cadre Officers In SBI

ఎస్‌‌బీఐలో స్పెషలిస్ట్ కేడర్‌‌ ఆఫీసర్స్​

జాతీయ National News భారత్ ప్రతినిధి : స్టేట్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా(ఎస్‌‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌‌మెంట్, కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రాతిపదికన 1,511  స్పెషలిస్ట్‌‌ కేడర్‌‌ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌‌ 4వ తేదీలోగా ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీలు: మొత్తం 1,511 పోస్టుల్లో డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్‌‌మెంట్

అండ్‌‌ డెలివరీ: 187, డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్‌‌ఫ్రా సపోర్ట్ అండ్‌‌ క్లౌడ్

ఆపరేషన్స్: 412, డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)

నెట్‌‌వర్కింగ్ ఆపరేషన్స్‌‌: 80, డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఐటీ ఆర్కిటెక్ట్: 27, డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)

ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 7, అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్): 798 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

State Bank of India (SBI), Central Recruitment & Promotion Department, Corporate Center has released a notification for filling 1,511 Specialist Cadre Officer vacancies on regular basis. Eligible candidates should apply online by 4th October.

Vacancies: Out of total 1,511 posts Deputy Manager (Systems)- Project Management and Delivery: 187, Deputy Manager (Systems)- Infra Support and Cloud Operations: 412, Deputy Manager (Systems) Networking Operations: 80, Deputy Manager (Systems)- IT Architect: 27, Deputy Manager (Systems)- Information.

మరిన్ని వార్తల కోసం....  
* తాజ్​మహల్​కు పగుళ్లు ఇక్కడ క్లిక్ చేయండి
* రైతులకు మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఉప్పరపల్లి కోర్టులో కొరియోగ్రాఫర్ జానీ ఇక్కడ క్లిక్ చేయండి
* అమెరికాలో ఇండియన్ ఎంబసీ ఆఫీసర్ అనుమానస్పద మృతి ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies