Type Here to Get Search Results !

Sports Ad

ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి What Blood Group Should They Eat

ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి

Health News భారత్ ప్రతినిధి : సరైన ఆహారపు అలవాట్లు ఫాలో అయితే ఆరోగ్యంగా ఉండొచ్చని అందరికీ తెలుసు. కానీ సరైన ఆహారం అంటే ఏంటి ఎవరికి ఎలాంటి ఆహారం సూట్ అవుతుంది. ఇటీవల చేసిన ఓ సర్వేలో మనిషి బ్లడ్ గ్రూప్‎ని బట్టి ఆహారాన్ని తీసుకోవాలని వెల్లడైంది. గ్రూపులను బట్టి, ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ''ఏ' బ్లడ్ గ్రూప్ ఉన్నవారు. బలహీనంగా ఉండే అవకాశాలు ఎక్కువ. వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది.

 ఇలాంటి వారు నాన్ వెజ్‎కు దూరంగా ఉంటే మంచిది.ఇంకా వీళ్లు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, బీన్స్,గింజలు, చిరుధాన్యాలు, చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. 'బి' గ్రూప్ వాళ్లకు మెటబాలిజం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఆకుకూరలు, గుడ్లు, తక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. కార్న్, టొమాటాలు, గింజలు, నువ్వులు తక్కువ మోతాదులో తీసుకోవాలి.

 అలాగే వీళ్లు కొవ్వు,నూనె పదార్థాలు, ఆల్కహాల్ను వాడక పోవడం మంచిది. 'ఏబీ' గ్రూప్ వాళ్ల జీర్ణాశయంలో యాసిడ్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే యాసిడ్ పదార్థాలను ఎక్కువగా ఉండే యాపిల్, మునగ, తేనె, ఆకుకూరలు, చేపలు పాలు వంటివి తీసుకుంటే మంచిది. 'ఓ' బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వీళ్లు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

Everyone knows that if you follow proper eating habits you can be healthy. But right food means what kind of food suits whom. A recent survey revealed that a man should eat according to his blood group. Now let's see what kind of food should be consumed according to the groups. People with 'A' blood group.

 It is better if such people stay away from non-veg. Also, they should consume fruits, greens, vegetables, beans, nuts, snacks and fish more. 'B' group people are likely to have low metabolism. That is why vegetables, eggs and low cholesterol foods should be taken.

 Also, it is better that they do not use fat, oil and alcohol. 'AB' group is likely to have less acids in their digestive tract. That's why it is better to take apples, betel nuts, honey, green vegetables, fish milk, which are high in acid. People with 'O' blood group are more prone to digestive problems.

మరిన్ని వార్తల కోసం....  
* తేనెటీగ విషంతో గంటలో క్యాన్సర్ ఖతం ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి
* సెంచరీలతో దంచి కొట్టిన గిల్, పంత్ బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ సిగరెట్ వల్ల క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది తాగేవాళ్లకే కాదు పక్కనున్నవాళ్లకు కూడా ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies