సామాన్యులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన ధరలు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : సామాన్యులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన ధరలు సామాన్యులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. నూనె ధరలు లీటర్‌పై రూ.20-45 వరకు, వెల్లుల్లి కిలో రూ.300 నుంచి రూ.360, అల్లం కిలో రూ.100 నుంచి రూ.150, ఎండుమిర్చి రూ.200 నుంచి రూ.240, పెసరపప్పు రూ.150, మినపప్పు రూ.135, కందిపప్పు రూ.150 నుంచి 175కు పెరిగాయి. ఉల్లి ధరలూ కేజీ రూ.60కి తగ్గడం లేదు. నిత్యావసరాల ధరలు భారీగా పెరడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.
Big shock for the common man The prices have gone up once again. Before the Dussehra festival,the prices of essentials skyrocket. Prices range from Rs 20-45 per litre, garlic Rs 300 per kg from Rs.360, Ginger from Rs.100 to Rs.150, Black pepper from Rs.200 to Rs.240, Pesarapapu from Rs.150, Minapapu from Rs.135, Kandippu from Rs.150 to 175. Onion prices are not going down to Rs.60 per kg. Common people are suffering due to the huge increase in the prices of essentials.