Type Here to Get Search Results !

Sports Ad

హైడ్రా కమిషనర్‎కు హైకోర్టు సీరియస్ వార్నింగ్! High Court serious warning to Hydra Commissioner!

హైడ్రా కమిషనర్‎కు హైకోర్టు సీరియస్ వార్నింగ్!

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో ముఖ్యంగా చెరువులు, బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టినవారి గుండెల్లో రైళ్లు పరుగుడెతున్నాయి. ఎందుకంటే ఆ నిర్మాణాల ను హైడ్రా కూల్చివేస్తోంది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిని కూడా వదలడం లేదు. ఆ నిర్మాణాలన్నీ నేలమట్టం చేసి నోటీసులు జారీ చేస్తోంది. అయితే హైడ్రా కాన్సెప్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం ప్రత్యేక పోలీసు లు కూడా కేటాయించారని తెలుస్తోంది. హైడ్రాకు ప్రత్యే క అధికారులు, సిబ్బందిని కూడా కేటాయించారు. 

     సినీనటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత హైడ్రా ఊపు మరింత పెరిగింది. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతం పై ప్రతాపం చూపుతోంది. శని, ఆదివారాల్లో హైడ్రా చేస్తున్న రచ్చ మూములు గా లేదనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో హైడ్రాను కొందరు స్వాగతిస్తుంటే మరికొంతమంది మాత్రం తిట్టిపోస్తున్నారు. కేవలం పేదల మీద హైడ్రా జూలం చూపిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డుతున్నారు. ఈ నేపఅంతేకాదు డబ్బున్న వాళ్లకు నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారని కేవలం పేదలను టార్గెట్ చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎంతో కష్టపడి పైసా పైసా పోగు చేసిన కట్టుకున్న ఇళ్లను కళ్ల ముందే కూల్చివేస్తామంటే ఎలా ఊరుకుంటామంటూ గగ్గోలు పెథ్యంలోనే హైదరాబాద్ లో ప్రస్తుతం హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చి వేతలు కొనసాగుతున్నా యి.అయితే అమీన్ పూర్ లో ఈమధ్య ఓ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చి వేశారు. 

   అయితే అది కోర్టు పరిధిలో కేసు పెండింగ్ లోనే ఉంది. బాధితులు కూడా ఇదే విషయాన్ని హైడ్రాకు చెప్పారని సమాచారం. కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ భవనాన్ని నెలమట్టం చేయడం బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా రంగానాథ్ పై ఫైర్ అయ్యింది. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూల్చివే  స్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే వచ్చే సోమవారం నాడు వ్యక్తిగతం లేదా వర్చువల్ గా కోర్టు ఎదుట హాజరవ్వా లని నోటీసులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణలో మూసీ నది, చైతన్యపురి పలు ప్రాంతాల్లో కూడా హైడ్రా కూల్చివేతలు చేస్తామంటూ మార్కులు పెట్టారు అధికారులు. ఇప్పుడు తమ ఇండ్లన కూలగొడితే ఎక్కడికి వెళ్లాలంటూ కన్నీళ్లు పెట్టు కుంటున్నారు.

In Telangana, trains are running in the hearts of those who have occupied and taken up constructions especially in ponds, buffer zones and FTL. Because HYDRA is demolishing those structures.Even those occupying government places are not being spared. All those structures are razed to the ground and notices are issued. However, there are reports that CM Revanth Reddy has taken the Hydra concept very seriously.It seems that special police have also been assigned for this purpose. Special officers and staff have also been assigned to HYDRA. After actor Nagarjuna demolished the convention, Hydra's momentum increased further.Now Musi is showing glory over the catchment area. 

   It can be said that the hydra noise on Saturdays and Sundays is not humongous. In this background, some people are welcoming Hydra, but others are criticizing it. They are expressing anger that Hydra is oppressing only the poor. asking In addition to this, they are shedding tears saying that they are giving notices to those who have money and letting them go. Hard earned money The hydra demolition workers of illegal constructions are continuing in Hyderabad, saying that how can they get away with demolishing the houses that have been built with money accumulated in front of their eyes. But the case is still pending in the court.It is reported that the victims also told the same thing to HYDRA. 

     But the victim filed a petition in the High Court that the building was leveled without any attention from the authorities. The High Court, which took up the investigation, fired on Hydra Ranganath. How the building is pending in the court She expressed indignation that the building will be demolished. On this, notices have been issued to appear before the court either personally or virtually on the next Monday. On the other hand, in Telangana, authorities have put signs saying that hydra will be demolished in many areas of Musi River and Chaitanyapuri.Now they are shedding tears asking where to go if their house is demolished.

మరిన్ని వార్తల కోసం....
* నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు ఇక్కడ క్లిక్ చేయండి
* డీఎస్సీ-2008 అభ్యర్థులకు కొలువులు ఇక్కడ క్లిక్ చేయండి
* హైడ్రా కమిషనర్‎కు హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* సామాన్యులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన ధరలు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies