Type Here to Get Search Results !

Sports Ad

రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు Indiramma's house even without a ration card

 రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రేషన్ కార్డు లేకున్నా  నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తా మని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీలు అలాంటి అర్హులను గుర్తిస్తాయని తెలిపారు. దసరా నాటికి ఆ కమిటీలను అందుబాటు లోకి తీసుకొస్తామని అన్నారు. గ్రామస్థాయి కమిటీలో సర్పంచ్ పర్సన్ ఇన్ చార్జి, గ్రామ కార్యదర్శి, ముగ్గురు సేవా కార్యకర్తలు ఉంటారని తెలిపారు. అవసరమైతే ఇండ్ల సంఖ్య పెంచుతామని  మంత్రి స్పష్టం చేశారు.

    Minister Ponguleti Srinivas Reddy revealed that Indiramma houses will be granted to the poor even if they do not have a ration card. In this regard, the newly formed Indiramma Committees will identify such deserving people, he said.He said that those committees will be made available by Dussehra. He said that the village level committee will consist of sarpanch/person in charge, village secretary and three service workers. The minister made it clear that the number of houses will be increased if necessary.

మరిన్ని వార్తల కోసం....
* రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రామ పంచాయతీల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఇక్కడ క్లిక్ చేయండి
* సీఎం డౌన్ డౌన్ అంటూ సెక్రటేరియట్ కు ర్యాలీగా బయలుదేరిన మూసి బాధితులు ఇక్కడ క్లిక్ చేయండి
* ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి ఇక్కడ క్లిక్ చేయండి
* ఫారెస్ట్ అడవి భూమి సాగు చేస్తే చర్యలు తప్పవు ఇక్కడ క్లిక్ చేయండి
* చౌడాపూర్ మండల కేంద్రంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వెడుకలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies