Type Here to Get Search Results !

Sports Ad

చౌడాపూర్ మండల కేంద్రంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వెడుకలు Chakali Ailamma Jayanti was celebrated grandly in the center of Chaudhapur mandal

 చౌడాపూర్ మండల కేంద్రంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వెడుకలు 

చౌడాపూర్ Chaudhapur News భారత్ ప్రతినిధి : గురువారం రోజున వీరనారి చాకలి ఐలమ్మ జయంతి నీ చౌడాపూర్ మండల కేంద్రంలో ఘనంగా జరుకోవడం జరిగింది. ఐలమ్మ జ్ఞప్తకర్థం మండల స్థాయి క్విజ్ టాలెంట్ పోటీ పరీక్ష లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ కప్ శాలువాతో సన్మానించడం జరిగింది. మొదటి బహుమతి zphs చౌడాపూర్ పాఠశాల విద్యార్థి S. అనూష గెలుపొందారు. రెండవ బహుమతి zphs T.శివనీల, మూడవ అదేవిదంగా బి. శివప్రసాద్ కొత్తపల్లి ఆశ్రమ పాఠశాల నుంచి బహుమతి మూడవ బహుమతి చకల్ పల్లి స్కూల్ భాను ప్రియా గెలుపొందినరు. వారందరికీ గోల్డ్ సిల్వర్ శాలువాతో సన్మానించి పోటీ పరీక్ష పాల్గొన్నా వారందరికీ నోట్ బుక్స్ పెన్నులు ఇవ్వడం జరిగింది. 

    ఈ కార్యక్రమం లో మండల mro సార్ ప్రభులు చౌడాపూర్ కులకచర్ల మండలాల హాబీబ్ రాంచేందర్ అన్ని గ్రామాల ఉపాధ్యాయులు మళ్ళీ కార్జున్ అనిల్ రాందాస్ సురేష్ శీను బాలరాజ్ పెంటయ్య శంకరాయ నర్సింలు హరిచందర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్ ఉమాపతి రెడ్డి చాకలి యాదయ్య బి. వెంకటేష్ సత్యయ్య రాములు ఎరుకలి యాదయ్య సన్యాసి కృష్ణయ్య తొంబు చిన్నయ్య మణికంఠ గోపాల్ నాయక్ దామోదర్ రెడ్డి సలీమ్ యాదయ్య పాఠశాల చేర్మెన్ అలవేలు చెందు నర్సింహా గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు.

Veeranari Chakali Ailamma Jayanti was celebrated grandly at Ni Chaudapur mandal center on Thursday. Students who excelled in Ailamma Jnapthakartham mandal level quiz talent competition examination were honored with gold medal cup shawl.The first prize was won by S. Anusha, a student of zphs Choudapur school. Second prize zphs T.Shivanila, third prize from B. Sivaprasad Kothapalli Ashram School third prize Chakal Pally School Bhanu Priya Did not win. All of them were 

       honored with a gold and silver shawl and all of them who participated in the competitive examination were given notebooks and pens.In this program Mandal mro Sir Prabhulu Chaudhapur Kulakacharla mandal Habib Ramchender All the village teachers again Karjun Anil Ramdas Suresh Seenu Balaraj Pentaiah Shankaraya Nurses Harichander Congress Party President Ashok Kumar Umapati Reddy Chakali Yadayah B. Venkatesh Satyaiah Ramulu Erukali Yadayah Sanyasi Krishnaiah Thombu Chinnaiah Manikantha Gopal Naik Damodar Reddy Saleem Yadayah School Chairman Alavelu Chendu Narsimha Villagers students participated.

మరిన్ని వార్తల కోసం....
* రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రామ పంచాయతీల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఇక్కడ క్లిక్ చేయండి
* సీఎం డౌన్ డౌన్ అంటూ సెక్రటేరియట్ కు ర్యాలీగా బయలుదేరిన మూసి బాధితులు ఇక్కడ క్లిక్ చేయండి
* ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి ఇక్కడ క్లిక్ చేయండి
* ఫారెస్ట్ అడవి భూమి సాగు చేస్తే చర్యలు తప్పవు ఇక్కడ క్లిక్ చేయండి
* చౌడాపూర్ మండల కేంద్రంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వెడుకలు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies