Type Here to Get Search Results !

Sports Ad

ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి The District Agriculture Officer inspected the fertilizer shops

 ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి 

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండల పరిధిలో గురువారం రోజున జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, ఏవో సూర్యప్రకాష్, ఏఈఓ విజయ్ కుమార్ తో కలిసి మండలం లోని కుప్పం కోర్ట్ గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. అదేవిధంగా రైతుల పొలాలను పరిశీలన చేశారు. మరియు కాశీంపూర్ గ్రామంలో ఫర్టిలైజర్ షాప్ ను తనిఖీ చేశారు. పలువురు రైతులతో నేరుగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి మాట్లాడుతూ పంటలు 
   వేసుకున్న రైతులు ఆన్లైన్లో పంటలను నమోదు చేసుకోవాలి, రైతులకు మందులు ఇచ్చేటప్పుడు తప్పకుండా రసీదు ఉండాలి, ఎప్పటికప్పుడు రిజిస్టర్  మేంటెనెన్స్ చేసుకోవాలి, నకిలీ విత్తనాలు నకిలీ మందులు రైతులకు ఇచ్చి మోసం చేయొద్దు, ఆ విధంగా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆధార్ కార్డు రేషన్ కార్డు కొన్ని మిస్టేక్స్ ఉన్న వాటిని పంపించడం జరిగింది. త్వరలో ఆ లిస్టు కూడా రావడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏవో బషీరాబాద్ సూర్య ప్రకాష్, ఏఈఓ విజయ్ కుమార్, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.
District Agriculture Officer Mohan Reddy along with AO Surya Prakash and AEO Vijay Kumar inspected the fertilizer shops of Kuppam Court village in Bashirabad mandal on Thursday. Similarly, farmers' fields were inspected.And Fertilizer shop in Kashimpur village was inspected. Many farmers were directly spoken to. In this context, District Agriculture Officer Mohan Reddy said that farmers who have planted crops should 
   register their crops online.He said that while giving drugs to the farmers, there should be a receipt, register maintenance should be done from time to time, do not cheat the farmers by giving fake seeds and fake drugs, legal action will be taken if they do so.Two lakh loan waiver Aadhaar card, ration card with some mistakes were sent to the farmers. AO Bashirabad Surya Prakash, AEO Vijay Kumar, many farmers and others participated in this program, he said that the list will be coming soon.

మరిన్ని వార్తల కోసం....
* రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రామ పంచాయతీల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఇక్కడ క్లిక్ చేయండి
* సీఎం డౌన్ డౌన్ అంటూ సెక్రటేరియట్ కు ర్యాలీగా బయలుదేరిన మూసి బాధితులు ఇక్కడ క్లిక్ చేయండి
* ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి ఇక్కడ క్లిక్ చేయండి
* ఫారెస్ట్ అడవి భూమి సాగు చేస్తే చర్యలు తప్పవు ఇక్కడ క్లిక్ చేయండి
* చౌడాపూర్ మండల కేంద్రంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వెడుకలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies