సీఎం డౌన్ డౌన్ అంటూ సెక్రటేరియట్ కు ర్యాలీగా బయలుదేరిన మూసి బాధితులు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : హైదరాబాద్ లో హైడ్రా బాధితులు సెక్రటేరియట్ ర్యాలీకి ఈరోజు పిలుపునిచ్చారు. లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటు సెక్రటే రియట్ కి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు అడ్డుకున్నా కూడా లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటు సెక్రటేరియట్ కి ర్యాలీగా బయలుదేరారు. మూసి బాధితులు.
అటు హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతా ల్లో ఉద్రిక్తత వాతాహవరం నెలకొంది. హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేసే ఇళ్లకు మార్క్ చేస్తున్న అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పునరావాసం కోసం వివరాల సేకరణకు అధిఅక్రూలు వస్తే అడ్డుకుంటున్నారు. సర్వేకు వచ్చిన అధికా రులను అడ్డుకుంటున్నారు మూసీ నివాసిత ప్రజలు ఇళ్లకు మార్క్ వేయకుండా అధికారులను వెనక్కి పంపుతున్నారు.స్థానికులు అడ్డుకోవడంతో కొత్తపేట మారుతి నగర్‌లో అధికారుల సర్వే నిలిచిపోయింది.
Hydra victims held a secretariat rally in Hyderabad today. From the Langar House, the CM started a rally for Secret Riot saying "Down Down". The Langar House CM is down even if the police stop it Moosi victims started a rally to the Antu Secretariat. There was a
tense atmosphere in Moosi catchment areas in Hyderabad. People are revolting against the officials who are marking the houses to be demolished in Moosi catchment area of Hyderabad.The collection of details for resettlement is being obstructed by officials. Residents of Musi are obstructing the officials who came for the survey.. They are sending the officials back without marking the houses.