తెలంగాణ రైతులకు శుభవార్త దసరాకు రైతు భరోసా డబ్బులు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త అందింది. దసరా లోపు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 20వ తేదీ అంటే రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల పైన ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన రైతు భరోసా నిధులను రిలీజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఎకరానికి 15వేల రూపాయల చొప్పున ఏడాది మొత్తంలో రైతుల ఖాతాలో జమ చేస్తామని కాంగ్రెస్ఎ న్నికల ప్రచారంలో చెప్పింది.ఇప్పుడు ఆ డబ్బులను దసరా లోపు వెయ్యాలని అనుకుంటుంది.ప్రస్తుత లెక్కల ప్రకారం 1. 53 కోట్ల ఎకరాలకు 11475 కోట్లు ఖర్చు అవుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంచనా వేసింది. ఇక రేపు తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ డబ్బులు రిపీట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
The farmers of Telangana state got a good news. There are reports that the Revanth Reddy government is making preparations to release Rythu Bharosa funds before Dussehra. 20th of this month means Telangana state cabinet meeting tomorrow. In this meeting, Revanth Reddy government will take a key decision on Rythu Bharosa funds.
Congress has said in many campaigns that they will deposit 15 thousand rupees per acre in the farmers' accounts throughout the year. Now they want to spend that money before Dussehra. According to the current calculations, the Revanth Reddy government has estimated that 11475 crores will be spent on 1.53 crore acres.
మరిన్ని వార్తల కోసం....
* రేపటి నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ఇక్కడ క్లిక్ చేయండి
* వికారాబాద్ జిల్లాలో కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ రైతులకు శుభవార్త దసరాకు రైతు భరోసా డబ్బులు ఇక్కడ క్లిక్ చేయండి
* క్లాస్ రూముకు సెల్ తీసుకెళ్లొద్దు సెల్ఫోన్ వాడితే చర్యలు ఇక్కడ క్లిక్ చేయండి