వికారాబాద్ జిల్లాలో కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ లో బుధవారం అర్ధరాత్రి దారుణ సంఘ టన చోటుచేసుకుంది. కన్నతల్లిని కొడుకు చంపిన ఘటన సంచలనంగా మారింది. సయ్యద్ మల్కాపూర్ లో శంకరమ్మ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే తన కొడుకు రోజు తాగి ఇంటి వస్తుండంలో తల్లి కొడుకును మందలిం చేది. కుటుంబానికి పోషించాల్సిన కొడుకే ఇలా తాగి ఇంటికి వస్తే ఎలా అంటూ రోదించేది. విసుగు చెందిన కొడుకు తల్లిపై కక్ష పెంచుకున్నాడు.
నిన్న బుధవారం అర్ద రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చాడు. దీంతో కొడుకును తల్లి మందలించడంతో ఆవేశం చెందిన కొడుకు ఆమెతో వాదించాడు. గొడవ తాగిన మైకంలో తల్లిని తన్నడంతో ఒక్కసారిగా తల్లి శంకరమ్మ రోడ్డుపై కుప్ప కూలింది. అయినా తల్లిపై కొడుకు కర్కశంగా ప్రవర్తించడంతో స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొడుకు అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లిపోయాడు. అయితే స్థానికులు శంకరమ్మను తట్టిలేపిన స్పందించలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పరిగి పోలీసులు శంకరమ్మ మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. శంకరమ్మ కుటుంబ సభ్యులను, ఇంటిదగ్గర పరిగి పోలీసులు విచారణ జరిపారు. కొడుకును అదు పులో తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కొడుకు శంకర మ్మను బలంగా తన్నడంతో ఆమె చనిపోయిందని స్థానికులు పోలీసులకు తెలిపారు.
A brutal communal riot took place in Syed Malkapur of Parigi mandal of Vikarabad district on Wednesday midnight. The incident of killing a mother-in-law by her son became a sensation. Shankaramma's family resides in Syed Malkapur. But the mother reprimanded her son for coming home after a day of drinking.
Yesterday, Wednesday, he came home drunk even at midnight. As the mother scolded the son for this, the enraged son argued with her. Mother Shankaramma collapsed on the road after kicking her mother in a drunken stupor. However, as the son behaved harshly towards the mother, the locals stopped him.
The Parigi police immediately reached the scene of the incident and are investigating the death of Shankaramma by registering a case. The dead body was sent to Parigi Government Hospital for post mortem. Sankaramma's family members were interrogated by the police near the house. The son was taken to the village and the investigation was carried out.
మరిన్ని వార్తల కోసం....
* రేపటి నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ఇక్కడ క్లిక్ చేయండి
* వికారాబాద్ జిల్లాలో కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ రైతులకు శుభవార్త దసరాకు రైతు భరోసా డబ్బులు ఇక్కడ క్లిక్ చేయండి
* క్లాస్ రూముకు సెల్ తీసుకెళ్లొద్దు సెల్ఫోన్ వాడితే చర్యలు ఇక్కడ క్లిక్ చేయండి