Type Here to Get Search Results !

Sports Ad

క్లాస్ రూముకు సెల్ తీసుకెళ్లొద్దు సెల్ఫోన్ వాడితే చర్యలు Do Not Take Cell To The Classroom Actions To Be Taken If Cell Phone Is Used

క్లాస్ రూముకు సెల్ తీసుకెళ్లొద్దు సెల్ఫోన్ వాడితే చర్యలు

జాతీయ National News భారత్ ప్రతినిధి : టీచర్లు తరగది గదిలోకి ఫోన్లు తీసుకెళ్లొద్దని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. సెల్ ఫోన్ తీసుకెళ్లొద్దనే ఆదేశాలున్నా కొందరు టీచర్ల తీరు మారట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కలెక్టర్ల ఆకస్మిక తనిఖీల్లో పలువురు ఉపాధ్యాయులు ఫోన్ లోనే సమయం గడుపుతూ కనిపించారు. దీంతో మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే హెచ్ఎం అనుమతి తీసుకోవాలని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

The Telangana Education Department announced that the teachers have taken phones into the classroom. Criticisms are being heard that some teachers have not changed their behavior despite the orders not to carry cell phones. Recently, many teachers were seen spending time on the phone during surprise inspections by the Collectors.

 This has once again issued a warning. It said that in case of emergency, HM's permission should be taken. It has been clarified that strict action will be taken if the rules are not followed.

మరిన్ని వార్తల కోసం....  
* రేపటి నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు ఇక్కడ క్లిక్ చేయండి
* వికారాబాద్ జిల్లాలో కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ రైతులకు శుభవార్త దసరాకు రైతు భరోసా డబ్బులు ఇక్కడ క్లిక్ చేయండి
* క్లాస్ రూముకు సెల్ తీసుకెళ్లొద్దు సెల్ఫోన్ వాడితే చర్యలు ఇక్కడ క్లిక్ చేయండి

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies