Type Here to Get Search Results !

Sports Ad

ఉపాధ్యయులకు సన్మానలు చేసిన గ్రామస్థులు The Villagers Paid Tribute To The Teachers

ఘనంగా వడ్డే శ్రీనివాస్ ను సన్మానించిన స్కూల్ చైర్మన్, ఉపాధ్యాయులు

బషీరాబాద్ Basheerabad News భారత్ న్యూస్ ప్రతినిధి : బషీరాబాద్ మండలం కొర్విచెడ్ గని పాఠశాల యందు బుధవారం రోజు మాజీ ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు వడ్డే శ్రీనివాసును స్కూల్ చైర్మన్, ఉపాధ్యాయులు ఘనంగా సాల్వ పూలమాలతో సన్మానించారు, బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు ఎల్లప్ప భీమయ్య అనిత జగ్గమ్మ వారిని కూడా స్కూల్ చైర్మన్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గ్రామ పెద్దలు ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించారు.

 మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ మాట్లాడుతూ స్కూల్ చైర్మన్ పాఠశాల ఉపాధ్యాయులు నన్ను సన్మానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అదేవిధంగా బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుల మా విద్యార్థులకు చక్కటి బోధన అందించారు, వారు ఎక్కడికి వెళ్లినా కూడా మంచిగా పేరు ప్రతిష్టలు సాధించాలని కోరుకుంటున్నాంఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ పార్వతమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మాజీ ఎంపిటిసి ఉల్గప్ప, తిరుపతి, అంబన్న, శివ, ఎల్లప్ప, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Former MPTC Poram president Vadde Srinivasa was felicitated with salva flower garlands by the school chairman and teachers at Korviched Gani School in Basheerabad mandal on Wednesday. Former MPTC Srinivas was felicitated with a shawl and flower garland by the village elders.

 Former MPTC Srinivas said special thanks to the teachers of the school for honoring me as the school chairman and also for imparting good teaching to our students of the teachers who are going on transfer, may they achieve good reputation wherever they go. School Chairman Parvathamma, school principals, teachers, former MPTC Ulgappa, Tirupati, Ambanna, Shiva, Ellappa, village elders and others participated in this program.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies