Type Here to Get Search Results !

Sports Ad

మీ పిల్లలు ఇవి తింటే ఇక అంతే సంగతులు బీ కేర్ ఫుల్ If Your Children Eat These Things Be Careful

మీ పిల్లలు ఇవి తింటే ఇక అంతే సంగతులు బీ కేర్ ఫుల్

Health News భారత్ ప్రతినిధి : రోడ్డు మీద వెళ్తున్నపుడు పానీపూరీ బండి కనిపిస్తే చాలు. ఆటోమేటిక్ గా నోరూరుతుంది. జంక్ ఫుడ్ హెల్దీ కాదని తెలిసినా, తినకుండా ఉండలేరు చాలామంది. అయితే జంక్ ఫుడ్ ను  ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు. కానీ, రోజూ తింటేనే డేంజర్. యుకెలో ఒక అబ్బాయి ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల కంటిచూపు, వినికిడి శక్తి కోల్పోయాడనే వార్త తెలిసే ఉంటుంది.

 జంక్ ఫుడ్ వల్ల అంత ప్రమాదమా అనుకుంటున్నారా ఇంకా చాలా నష్టాలున్నాయి. జంక్ ఫుడ్ అనే పేరులోనే 'జంక్' ఉంది. 'జంక్' అంటే 'పనికిరానిది' అని అర్థం. 'జంక్ ఫుడ్' అంటే 'పోషక విలువలు తక్కువగా ఉండే ఆహారం' ఆ విషయం తెలిసి కూడా వాటినే తింటుంటారు చాలామంది. నోటికి రుచిగా ఉందని అదేపనిగా జంక్ తింటే ప్యూచర్ లో ఆరోగ్యం కూడా 'జంక్'లానే తయారవుతుంది. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అతిగా తింటే....
టేస్టీ పాల్స్, ఫ్యాట్స్, షుగర్స్ ఉండటం వల్ల జంక్ ఫుడ్ ను  ఒకసారి తింటే మళ్లి మళ్లీ తినాలనిపిస్తుంది. బాగుంది కదా అని ఎప్పుడూ ఈ ఫుడ్ తింటే మెదడు పనితీరులో మార్పులు చేస్తాయి. తినే తిండిలో పోషకాలు లేకపోతే శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మరి అలాంటిది జంక్ ఫుడ్స్ లో పోషకాలు చాలా తక్కువ, దాంతో శరీరానికి పోషకాలు అందక ఒత్తిడిగా అనిపిస్తుంది. ఆ ఒత్తిడి డిప్రెషన్ కి దారి తీస్తుంది. డిప్రెషన్ బారి నుంచి బయటపడేందుకు మళ్లీ జంక్ పుడ్డే తినాలనిపిస్తుంది. ఇలా తెలియకుండానే ఎంతో నష్టం చేస్తుంది జంక్ ఫుడ్. 

పదిహేడేళ్లకే....
యుకెలోని 14 ఏళ్ల పిల్లలు  ఎక్కువగా అలసిపోతున్నాడు. 'మా అబ్బాయి చురుకుగా లేకుండా ఎందుకిలా ఉంటున్నాడ ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఒక పిల్లాడి  తల్లిదండ్రులు. ఆ డాక్టర్ మెడికల్ టెస్టు చేసి మీ అబ్బాయికి విటమిన్ B-12 లోపం, మాక్రోసైటిక్ రక్తహీనత ఉన్నాయని చెప్పారు. ట్రీట్ మెంట్ చేసి, B-12 ఇంజక్షన్లు ఇచ్చి పంపించారు. ఆ తరువాత కొన్నాళ్లకు ఆ అబ్బాయికి 15 ఏళ్లు వచ్చాయి. దాంతోపాటు కంటిచూపు, వినికిడి సమస్యలు కూడా మొదలయ్యాయి.

అన్నింటికీ అదే కారణం....
జంక్ ఫుడ్ కల్చర్ ఈ మధ్య బాగా పెరిగింది. ముఖ్యంగా పిల్లలకు జింక్ ఫుడ్ అలవాటుచేయడం అంత మంచిది కాదు. దీని వల్ల పిల్ల ల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మొదలవుతుంది. మెటబాలిక్ డిజార్డర్స్ వస్తుంటాయి. ఎదిగే పిల్లలకు మైక్రో న్యూట్రియెంట్స్, మైథో మినరల్స్ ఎంతో అవసరం. అవి కేవలం కూరగాయలు. పప్పుదాన్యాలు, పండ్లలో మాత్రమే ఉంటాయి. అందుకే. ఎదిగే పిల్లల ఆహారంలో వాటిని కచ్చి తంగా  లేకపోతే స్కూటియెంట్ డెఫిషి యన్సీ వచ్చే ప్రమాదముంది.

It is enough to see a panipuri cart while going on the road. Automatic mouthing. Even though they know that junk food is not healthy, many people cannot avoid eating it. But eating junk food once in a while is okay. But, it is dangerous if you eat it daily. A boy in the UK lost his eyesight and hearing due to eating too much junk food.

 Do you think that junk food is so dangerous and there are many disadvantages. Junk food has 'junk' in the name itself. 'Junk' means 'useless'. Even knowing that 'junk food' means 'food with low nutritional value', many eat it. If you eat junk as it tastes good to your mouth, your health will also become 'junk'.

మరిన్ని వార్తల కోసం.... 
* మీకు మతిమరుపు ఉంటే ఇలా చేయండి ఇక్కడ క్లిక్ చేయండి
* ఆ పురాతన దేవాలయంలో పెళ్లి చేసుకున్న సిద్దార్థ్ అదితిరావు హైదరీ ఇక్కడ క్లిక్ చేయండి
* వీటిని ఇలా తీసుకుంటే అలసట దూరం నిద్ర కూడా బాగా పడుతుంది ఇక్కడ క్లిక్ చేయండి 
* పవర్ అంటే ఇదీ కోహ్లీ సిక్స్ కొడితే చెపాక్ స్టేడియం గోడ బద్ధలయింది ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies