Type Here to Get Search Results !

Sports Ad

ద‌స‌రాలోపు ఇందిరమ్మ ఇండ్ల క‌మిటీలు : సీఎం రేవంత్ రెడ్డి Indiramma House Committees before Dussehra: CM Revanth Reddy

ద‌స‌రాలోపు ఇందిరమ్మ ఇండ్ల క‌మిటీలు : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ద‌స‌రాకు ఇందిర‌మ్మ ఇండ్ల క‌మిటీలు వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఏర్పాటుకు సంబంధించి ఒక్కటి రెండు రోజుల్లో విధివిధానాలు రూపొం దించాలని సూచించారు.

   అర్హులైన లబ్ధిదారులకు ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వహించారు. ప్రధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న నుంచి ఇత‌ర రాష్ట్రాలు ల‌క్షల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేయించుకుంటే మన రాష్ట్రం వెనుక‌బ‌డి ఉంద‌ని, ఈ సారీ కేంద్రం మంజూరు చేసే ఇళ్లల్లో రాష్ట్రానికి గ‌రిష్ట సంఖ్యలో సాధించేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.
The Congress government has decided to form Indiramma House Committees for Dussehra. Chief Minister Revanth Reddy held a review with the officials on Wednesday evening to formulate the procedures. Indiramma suggested that procedures should be formulated in one or two days regarding the formation of house committees.

    Revanth Reddy said that Indiramma houses are available to deserving beneficiaries. Chief Minister Revanth Reddy conducted a review on the construction of Indiramma Houses at the State Secretariat. If other states seek the sanction of lakhs of houses from the Prime Minister's Awas Yojana, our state is lagging behind.This time Chief Minister Revanth Reddy directed the officials to take steps to achieve the maximum number of houses sanctioned by the Centre.
 

మరిన్ని వార్తల కోసం....
* కులగణన కార్యాచరణ ప్రారంభించండి..!! ఇక్కడ క్లిక్ చేయండి
* ద‌స‌రాలోపు ఇందిరమ్మ ఇండ్ల క‌మిటీలు : సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* రైతులకు శుభవార్త అక్టోబర్‌ 5న పీఎం కిసాన్‌ నగదు జమ ఇక్కడ క్లిక్ చేయండి
* వచ్చే ఫిబ్రవరిలో మరోసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies