కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : జిల్లా కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. జనగామ మండలానికి చెందిన 82 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.లక్షా 116 చొప్పున రూ.82 లక్షల 9 వేల 512 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య, తహసీల్దార్ వెంకన్న, ఆర్ఐ అన్వేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
MLA Palla Rajeshwar Reddy handed over Kalyanalakshmi checks to the beneficiaries at the district center on Thursday. Checks worth Rs.82 lakh 9 thousand 512 were distributed to 82 beneficiaries of Janagama mandal at the rate of Rs.116 lakh each. Municipal Chairperson Pokala Jamuna Lingayah, Tehsildar Venkanna, RI Anvesh and Councilors participated in the program.
మరిన్ని వార్తల కోసం....
* వర్షాకాలంలో మీ పాదాలను ఇలా రక్షించుకోండి ఇక్కడ క్లిక్ చేయండి
* చెల్లి పెళ్లిలో డ్యాన్స్తో దుమ్మురేపిన సాయి పల్లవి ఇక్కడ క్లిక్ చేయండి
* ఏసీలోనే ఉంటున్నారా ఎన్ని వ్యాధులు వస్తాయో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి
* లోన్ యాప్ వేధింపులకు హైదరాబాద్ కుర్రోడు ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి





