Type Here to Get Search Results !

Sports Ad

మీ పిల్ల‌లు స్మార్ట్ వాచ్ వాడుతున్నారా కిడ్నాప్ అయ్యే అవ‌కాశం జాగ్ర‌త్త పేరంట్స్ Parents Beware If Your Child Is Using A Smart Watch The Possibility Of Kidnapping

మీ పిల్ల‌లు స్మార్ట్ వాచ్ వాడుతున్నారా కిడ్నాప్ అయ్యే అవ‌కాశం జాగ్ర‌త్త పేరంట్స్

జాతీయ National News భారత్ ప్రతినిధి : మీ పిల్లలకు స్మార్ట్  వాచ్ కొనిస్తున్నారా ఎందుకు ఎక్కడున్నారో తెలుసుకునేందుకేగా స్మార్ట్ వాచ్ ఉంటే మీ పిల్లలు సేఫ్ అనుకుంటున్నారా మీ  ఆలోచన తప్పు. ఎందుకంటే స్మార్ట్ వాచ్  కారణంగానే పిల్లలు కిడ్నాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు సైబర్ నిపుణులు. భద్రత పేరుతో కొంటున్న స్మార్ట్ వాచ్ లే పిల్లలకు భద్రత లేకుండా చేస్తున్నాయని చెబుతున్నారు.

ఎందుకంటే స్మార్ట్ వాచ్ లను చాలా ఈజీగా హ్యాక్ చెయ్యొచ్చట ప్రముఖ బ్రాండ్ లకు చెందిన పిల్లల స్మార్ట్ వాచ్లను నార్వేకు చెందిన నేషనల్ కస్టమర్ కౌన్సిల్ (ఎన్ సీ సీ) పరీక్షించింది. ఈ వాచ్లు ఇంటర్నెట్ తో అనుసంధానమై ఉన్నందున హ్యాకర్లు, కిడ్నాపర్లు వాచ్ ఉన్న ప్రాంతాల‌ను సులభంగా గుర్తిస్తారని ఫలితంగా పిల్లలు ఏ సమయానికి ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవచ్చని చెబుతున్నారు.

 అంతేకాదు వాచ్ను పెట్టుకున్న పిల్లలు తల్లిదండ్రులతో, స్నేహితులతో ఏం మాట్లాడుతున్నారో కూడా ఈజీగా వినొచ్చని చెబుతున్నారు. వాచ్ ఉన్న జీపీఎస్ లొకేషన్ ను చేంజ్ చేసి, తల్లిదండ్రులను కూడా మరోచోటుకు రప్పించవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. ఎన్ క్రిప్ట్ అవ్వకుండానే సైబర్ నేరగాళ్లు ఇవన్నీ చేసేందుకు వీలుందని, వీలైనంత వరకు పిల్లల భద్రత కోసం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై ఆధారపడకుండా ఉండడమే మేలని చెబుతున్నారు. ఎన్ సీ సీ రిపోర్ట్ పై స్పందించిన ప్రముఖ వాచ్ రిటైలింగ్ సంస్థ జాన్ లెవిస్ పిల్లల స్మార్ట్ వాచీ అమ్మకాలను సైతం నిలిపివేసింది.

If you are buying a smart watch for your kids just to know where they are, you are wrong if you want your kids to be safe if you have a smart watch. Cyber ​​experts say that children are more likely to be kidnapped because of smart watches.

 Because smart watches can be hacked very easily, the National Customer Council (NCC) of Norway has tested children's smart watches of popular brands. As these watches are connected to the internet, hackers and kidnappers can easily identify the watch's locations, resulting in children being able to see where the watch is at any given time.

 Moreover, it is said that children wearing the watch can easily hear what their parents and friends are talking about. It is also warned that the GPS location of the watch can be changed and the parents can also be brought to another place. Cybercriminals can do all this without encrypting, as much as possible.

మరిన్ని వార్తల కోసం....  
* మొబైల్స్​​ మన మాటలు వింటాయా ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ విషయం తెలిస్తే రోజుకు 3 కప్పుల కాఫీ కచ్చితంగా తాగుతారేమో ఇక్కడ క్లిక్ చేయండి
* అమ్మో ఇంత పెద్ద కుట్రనా పేలుళ్లకు పేజర్లనే వాడటానికి కారణం ఇదా ఇక్కడ క్లిక్ చేయండి
* రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం రక్తం మూత్రంలో 28 రకాల పురుగు మందుల అవశేషాలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies