తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ ఉత్తర్వుల ప్రకారం.
* పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్
* మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు డీజీ చారు సిన్హా
* ఎఫ్ఎస్ఎల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్
* సౌత్‌ఈస్ట్ జోన్ డీసీపీ ఎస్.చైతన్యకుమార్
* కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్
* చార్మినార్ రేంజ్ డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్
* మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు





