Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్ ఈసీఐఎల్లో టీచింగ్ పోస్టులు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటంటే What is the interview process for teaching posts in ECIL, Hyderabad?

హైదరాబాద్ ఈసీఐఎల్లో టీచింగ్ పోస్టులు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటంటే 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా(ఈసీఐఎల్) టీచింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 20.

* పోస్టులు: బాల వాటిక టీచర్, పీఆర్టీ, టీజీటీ.

* ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిప్లొమా, బి.ఈఎల్.ఈడీతోపాటు సీటెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బోధన అనుభవం తప్పనిసరి.
* వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
* అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా చిరునామా సెక్యూరిటీ ఆఫీస్, ఎంట్రెన్స్ ఆఫ్ డీఏఈ కాలనీ, డి–సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్, 500062.
* అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 10.
* లాస్ట్ డేట్: జూన్ 20.
* సెలెక్షన్ ప్రాసెస్: స్కిల్ టెస్ట్, టీచింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ecil.co.in వెబ్ సైట్లో సంప్రదించగలరు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies