Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్యోగాలు బిటెక్ పాసైతే చాలు అప్లయ్ చేసుకోండి Jobs at Hyderabad University: Apply if you have passed B.Tech

భారత్ ప్రతినిధి : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య: 02. ప్రాజెక్ట్ అసోసియేట్.

ఎలిజిబిలిటీ...
ప్రాజెక్ట్ అసోసియేట్ (డీబీటీ): లైఫ్ సైన్సెస్‌లోని ఏదైనా బ్రాంచ్‌లో ఎంఎస్సీ /బి.టెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ప్రాజెక్ట్ అసోసియేట్స్: లైఫ్ సైన్సెస్‌లోని ఏదైనా బ్రాంచ్‌లో ఎంఎస్సీ /బి.టెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: నవంబర్ 12.  

లాస్ట్ డేట్: నవంబర్ 25. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు uohyd.ac.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies