Type Here to Get Search Results !

Sports Ad

కాంగ్రెస్ లో భారీ చేరికలు ఏడవల్లి కృష్ణ in kothagudem

 

  కాంగ్రెస్ లో భారీ చేరికలు ఏడవల్లి కృష్ణ

* ధన్బాద్ సునీల్ నేతృత్వంలో టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ అద్వర్యంలో భారీ చేరికలు
* కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించడం జరిగింది
* కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రానికి,నియోజకవర్గానికి అభివృద్ధి ఎల్లప్పుడూ అందుబాటులో వుంటా
* కాంగ్రెస్ గూటికి 200 వందల కుటుంబాలు చేరికలు
* కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన ఏడవల్లి

కొత్తగూడెం kothagudem : కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ మండలం పాత అంజనపూరం నుండి ధన్బాద్ సునీల్ నేతృత్వంలో టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ అద్వర్యంలో 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది ఈ యొక్క కార్యక్రమములో ముందుగా గ్రామస్థులు భారీ జనందోహంతో ఏడవల్లి కృష్ణ కి ఘన స్వాగతం పలికి సమ్మక్క సారలమ్మ యందు ప్రత్యేక పూజలు నిర్వహించిరు అనంతరం గ్రామస్థులు పుల మాలలతో సత్కరించి భారీ ఊరేగింపుతో సభ ప్రసంగానికి తీసుకొని వెళ్ళారు,అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన జెండా దిమ్మలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు తర్వాత సభ అధ్యక్షతన పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్ సమక్షంలో కార్యక్రమము నిర్వహించగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏడవల్లి కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే పేద బడుగు బలహీనర్గాలకు ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మీరు అందరు చేరడం చాలా సంతోషంగా ఉంది రాబోవు రోజుల్లో టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం తధ్యమని రేవంత్ రెడ్డి రాకతో రాష్ట్ర ప్రజలందరూ ఉవ్వెత్తున ఏగిసి పడుతు ఎప్పుడు ఎన్నికలు వస్తయ కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి తీసుకొని రావడానికి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారునీ,కొత్తగూడెం నియోజకవర్గంలో బి అర్ యస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న నిర్వహాము ప్రజలందరు గమనిస్తున్నారు.


 

నియోజకవర్గ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిదులు ప్రజలు న్యాయం చేయలిసింది పోయి వారు అధికారులతో కుమ్మక్కు అయి సామాన్య ప్రజల పొట్ట కొడుతున్నారు,తొమ్మిది సంవ్సరాల పాలనలో కే సి ఆర్ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు బంగారు తెలంగాణ ఆన్నవు దరిద్రపు తెలంగాణ చేసి పెట్టవు,ఇచ్చిన ఒక్క హామీ అయిన నిలపెట్టుకున్నవ సమాధానం చెప్పు? ఇప్పటికీ గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది మాత్రమే మిగిలివుంది ఇక మన నియోజకవర్గ ఎమ్మెల్యే కోసం మీకు చెప్పలిసిన అవసరం లేదు కమిషన్ లేనిది ఏ పని జరుగదు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు దలితబందు,డబుల్ బెడ్ రూమ్,పెన్షన్లు,ఇలా ప్రభుత్వ పదకలలో ఏ ఒక్క సామాన్య ప్రజలకు దక్కింది సమాధానం చెప్పాలి?కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేద వాడికి ఐదు లక్షలు పెట్టీ ఇల్లు కట్టించి ఇస్తుంది,దళితులకు మూడు ఏకరాల భూమి,ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్,చదువుకున్న యువతకు నిరుద్యోగ భృతి,రైతు పండించిన ప్రతి గింజలు గిట్టుబాటు ధర,రైతు పండించిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు ఇల అనేక పదకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుంది అని ఏడవల్లి తెలిపారు.


  

 అనంతరం పార్టీ లో చేరిన వారందరికీ కాంగ్రెస్ కండవాలు కప్పి సాధనంగా ఆహ్వానించారు ఏ కార్యకర్తకు అపద వచ్చిన,ఎవరికి ఏ కష్టం వచ్చిన అర్థరాత్రి ఫోన్ చెసిన నిను మి ముందు ఉంట మి యొక్క సమస్య పరిష్కారంలో భాగస్వామి అవుతా ఏ పార్టీ నాయకులైన మా పార్టీ వారి జోలికి వస్తె అస్సలు ఊరుకోను అని హెచ్చరించారు.ఈ కార్యక్రమములో కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరరావు,లక్ష్మీదేవిపల్లి మండల యస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మనోహర్, సుబ్బా రెడ్డి,పట్టణ మైనార్టీ నాయకులు అక్బర్,కాంగ్రెస్ నాయకులు ఫైజుద్దిన్,భూక్యా శ్రీనివాస్,మొద్దు శీను,కుషాల్,మన్ సింగ్,తదితరులు పాల్గొన్నారు.పార్టీలో చేరిన వారు: భాదవత్ రాంబాబు,వంశీ, సాయి,గోగ్గెల రవి కుమార్,కార్తిక్, బంద శ్రీనివాస్,కుంజ వీరన్న,కలేష్,అశోక్,రాధకృష్ణ,శివ కుమార్,పునెం రాములు,వంశీ,బత్తుల నగేష్,మూర్తి సత్యనారాయణ,మూర్తి వెంకట కృష్ణ,జబా నవీన్, బద్దెం రాధకృష్ణ,బడిగా సాయి,కుంజాతారాములు,శ్రీను,చిరంజీవి,నాగభూషణం,రమణ,నిర్మల,పద్మ,లక్ష్మి,రేవతి,రాధ,రమాదేవి,చంద్రకళా,జ్యోతి,ఈసం పుల్లయ్య,రమేష్, వాసు నవీన్,శంకర్,రవి కుమార్ మరియు తదితరులు చేరారు.

సానియా ఫేర్‌వెల్‌ మ్యాచ్‌.. ముఖ్య అతిధిగా కేటీఆర్‌ పూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి 
CPI ML న్యూడెమోక్రసీ సమావేశం 
పాఠం చెప్తూ...గుండె ఆగింది...టీచర్ మృతి

ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies