చేవెళ్లలో పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ
చేవెళ్ల Chevella News : ఈ రోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో చేవెళ్ల పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన గౌరవ తెలంగాణ పోలీస్ శాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు.డిజిపి అంజన్ కుమార్, సీపీ సైబరాబాద్ స్టిపెన్ రవీంద్ర, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కలే యాదయ్య, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, హౌసింగ్ బోర్డు చైర్మెన్ దామోదర్ రెడ్డి,ఎంపిపి , జడ్పీటీసీ, సర్పంచులు, BRS Party నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.ఈ రోజు Telangana Legislative Assembly Council కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ మీటింగ్ లో చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్.మన గౌరవ ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్సీ మాజీ రవాణా శాఖా మంత్రివర్యులు డా.పట్నం మహేందర్ రెడ్డి,సిరికొండ మధుసూదన చారి, ఫరూఖ్ హుస్సేన్, మిర్కా రియాజూవల్ హస్సేన్, కౌన్సిల్ సెక్రెటరీ నర్సింహ చారి, తదితరులు పాల్గొన్నారు.