రెండొవ రోజు పల్లెపల్లెకు పైలెట్
బషీరాబాద్ Basheerabad News : బషీరాబాద్ మండలంలో రెండొవ రోజు పల్లెపల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రజలు ఘన స్వాగతం పలికి షాల్వా పూలమాలతో సన్మానించారు.బషీరాబాద్ మండలంలోని ఇస్మాయిల్ పూర్,నీళ్లపల్లి, నీళ్లపల్లి తండాలో,జలాల్ పూర్ తండాలో గ్రామంలో ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి పర్యటించారు.రూ 50 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనులకు.రూ.50 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలతో శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్యెల్యే
మర్పల్లి గ్రామంలో పర్యటించి డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.రూ. 50 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలతో శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బషీరాబాద్ మండల అధ్యక్షులు రాములు నాయక్, సీనియర్ నాయకులు శ్రీశైల్ రెడ్డి, నర్సిరెడ్డి (రాజు పటేల్), మండల (పిఎసిఎస్) చైర్మన్ వెంకట్రాంరెడ్డి, వైస్ ఎంపీపీ అన్నపూర్ణ అనంతయ్య గౌడ్,ఇస్మాయిల్ పూర్ సర్పంచ్ హన్మిబాయి సూర్యనాయక్,సర్పంచ్ సువర్ణముకుంద్,సర్పంచ్ నీలమ్మ బసంత్,సీనియర్ నాయకులు, యువజన విభాగం ఉపాధ్యక్షులు నితిన్ యాదవ్, యువనాయకులు, గ్రామ ప్రజలు.. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.