Type Here to Get Search Results !

Sports Ad

త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం : గవర్నర్ Soon we will implement two more guarantees : Governor


 త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం : గవర్నర్

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం అని గవర్నర్ అన్నారు.రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు.అసెంబ్లీ సమావేశంలోఆమె మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. త్వరలోనే మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు.అర్హులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తా మన్నారు. రెండు లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నామని అన్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* విదేశాల్లో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ధరణిపై మధ్యంతర నివేదిక ఇక్కడ క్లిక్ చేయండి
* కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్కా ఇక్కడ క్లిక్ చేయండి
* త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం గవర్నర్ ఇక్కడ క్లిక్ చేయండి
* రేషన్‌కార్డు ఉంటేనే ఉచిత కరెంటు? ఇంటింటికి వెళ్లి కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న సిబ్బంది ఇక్కడ క్లిక్ చేయండి
* గుంత బాచుపల్లి కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ ఏర్పుల అంబన్న ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies