Type Here to Get Search Results !

Sports Ad

గుంత బాచుపల్లి కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ ఏర్పుల అంబన్న Gunta Bachupalli Congress Youth President Erpula Ambanna


 గుంత బాచుపల్లి కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ ఏర్పుల అంబన్న

తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారి ఆదేశానుసారం మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అద్ధ్యక్షుడు కే.జగదీష్ మండల యూత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ జ.నాగప్ప గారు వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ పురుషోత్తం రెడ్డి గారు మరియు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు టి.సుధాకర్ గారితో కలిసి తేదీ  01-02-2024 నుండి తాండూర్ మండల్లోని 30 గ్రామాలకు గ్రామా యూత్ కాంగ్రెస్ కమిటీలు వేయడం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా నేడు మండలంలోని కోనాపూర్, చెన్గెపుర్,చెంగోల్,మిట్టబాస్పల్లి ,గుంతబాస్పల్లి, గ్రామంలో యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.

మరిన్ని వార్తల కోసం... 
* విదేశాల్లో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ధరణిపై మధ్యంతర నివేదిక ఇక్కడ క్లిక్ చేయండి
* కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్కా ఇక్కడ క్లిక్ చేయండి
* త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం గవర్నర్ ఇక్కడ క్లిక్ చేయండి
* రేషన్‌కార్డు ఉంటేనే ఉచిత కరెంటు? ఇంటింటికి వెళ్లి కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న సిబ్బంది ఇక్కడ క్లిక్ చేయండి
* గుంత బాచుపల్లి కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ ఏర్పుల అంబన్న ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies