Type Here to Get Search Results !

Sports Ad

మా సమస్యలు పట్టించుకోండి మహాప్రభో.. మహిళా వినూత్న నిరసన..! Take care of our problems Mahaprabho.. Women's innovative protest..!

 

మా సమస్యలు పట్టించుకోండి మహాప్రభో.. మహిళా వినూత్న నిరసన..!

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తాను ప్రయాణించే రోడ్డు దుస్థితి బాలేదని నడి రోడ్డుపై ఓ మురికి గుంతలో కూర్చొని ఓ మహిళా వినూత్నంగా ఒంటరి పోరాటం చేస్తుంది. హైదరాబాద్ నాగోల్లోని ఆనంద్ నగర్ రోడ్డు పాడైపోయినా ఎవ్వరు పట్టించుకోవట్లేదని ఓమహిళ రోడ్డు మీద ఉన్న నీటి కుంటలో దిగి నిరసన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడి యాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె చేపట్టిన వినూత్న నిరసనకు నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రజలు చేయాల్సింది ఇలాంటి నిరసనలేనని లీడర్స్ కోసం కొట్టుకోవడం కాదని నెటిజన్లు అభిప్రాయ పడ్డారు. అయితే లాస్ట్ ఐదేళ్ల నుంచి నాగోల్లోని ఆనంద్ నగర్ రోడ్లన్నీ గుంతల మయంగా ఉన్నాయని మరో నెటిజన్ కామెంట్ చేశారు. పౌరుల నుంచి పన్నులు వసూలు చేసిన తర్వాత కూడా ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు? అని నెటిజన్లు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడితే రోడ్లన్ని దుమ్ము,గుంతల మయంగా మారుతున్నాయి. దీంతో రోడ్లపై రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. అధికారులు మాత్రం స్పందించడం లేదు.

మరిన్ని వార్తల కోసం... 
* నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి
* ఓట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..? ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి
* కరెంట్ కోతల పై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు ! ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి
* మా సమస్యలు పట్టించుకోండి మహాప్రభో.. మహిళా వినూత్న నిరసన..! ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు టీఎస్ పాలిసెట్ పరీక్షలు ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies