17 సంవత్సరల తర్వాత కలుసుకున్నా చిన్ననాటి స్నేహితులు
* మెథడిస్ట్ రూరల్ చిల్డ్రెన్స్ హై స్కూల్
* 2007-2008 విద్యా సంవత్సరంలో 10వ తరగతి
* విద్య నేర్పిన గురువులను శాలువా పూలమాల
* చిన్న నాటి తీపి జ్ఞాపకాలను మాట్లాడుతూ
* పాల్కొన్న ఉపాధ్యాయులు,పూర్వ విద్యార్థులు
మొయినాబాద్ Moinabad News భారత్ ప్రతినిధి : 17 సంవత్సరల తర్వాత కలుసుకున్నా 10వ తరగతి విద్యార్థులు.మొయినాబాద్ మండల కేంద్రంలో ఉన్న మెథడిస్ట్ రూరల్ చిల్డ్రెన్స్ హై స్కూల్ లో 2007-2008 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం రోజున సురంగల్ గ్రామంలో ఫామ్ హౌస్ లో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.విద్య నేర్పిన గురువులను శాలువా పూలమాలతో 2007-2008 బ్యాచ్ మొమెంటలతో ఘనంగా సన్మానించారు.గురువులు మాట్లాడుతూ కన్నా బిడ్డలు కన్నా విద్య నేర్పిన బిడ్డలు ఎదుగుదల చూసి ఆనందంగా ఉంది.ఇంకా భవిషత్తులో ఉన్నత స్థాయిలో ఎదగాలని విద్యార్థులను దీవించారు.
ఈ సంధర్బంగా విద్యార్థులు మాట్లాడుతూ చిన్న నాటి తీపి జ్ఞాపకాలను చెట్ల క్రింద చదువుకోవడం,అష్ట చమ్మ,దాగుడుమూతలు,గురువులు విద్యార్థుల మధ్య చేసిన అల్లరి ఆటలు,చిలిపి పనులు గుర్తు చేసుకొని అంతులేని సంతోషాన్ని వ్యక్త పర్చారు.మా వంతు సహాయాన్ని స్కూల్ కి ప్రతి నేల రూ.5000/- అందిస్తామని తెలిపారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని బాధ్యగా తీసుకొని ఆరెంజ్ చేసిన వాళ్లకు విజయ్,సురేష్,మౌనిక లకు కృతజ్ఞతలు తెలిపి శాలువా పూలమాలతో సన్మానించి ప్రతి విద్యార్థికి గుర్తుగా 2007-2008 బ్యాచ్ మొమెంటో ఇచ్చి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రామలలో ఉపాధ్యాయులు శామ్యూల్,రత్న,మేరీ,స్కూల్ స్టాఫ్ పీటర్,ఆయా మరియు 2007-2008 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్కొన్నారు.
10th class students met after 17 years. Former students who completed 10th class in the academic year 2007-2008 in the Moinabad mandal organized a spiritual reunion at Surangal village on Sunday. The teachers who taught education were felicitated with shawls and garlands 2007-2008. The batch was honored with moments.
The teachers said that they are happy to see the growth of the children who have been taught better than the children. On this occasion, the students expressed endless happiness by reminiscing the sweet memories of their childhood, studying under the trees, Ashta Chamma, hide and seek, mischievous games and pranks done by the teachers among the students.
He said that we will provide Rs.5000/- per month to the school for our help. Later, thanked Vijay, Suresh and Maunika for organizing this program and honored each student with a shawl and garland and gave them a 2007-2008 batch momento. Samuel,Ratna,Mary, school staff Peter, Aya and 2007-2008 batch students participated.