అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన పట్లోళ్ల మహేందర్ రెడ్డి
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్లీ గ్రామానికి చెందిన ఎనుముల దేవప్ప మరణించడం జరిగింది. ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న జీవని గ్రామానికి చెందిన పట్లోళ్ల మహేందర్ రెడ్డి (శంకు పటేల్) అంత్యక్రియల కోసం 5000 రూపాయల ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో నరేష్ కుమార్ ఏనుములు అంజిలప్ప, పోతురాజు ప్రభాకర్, ఎనుముల రాజు, కొనిగిరి నరసింహులు, పోతురాజు భీమప్ప, బాలకృష్ణ టి గోపాల్ మధు బుజ్జప్ప శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Enumula Devappa of Jeevangi village of Basheerabad mandal passed away on July 22, Patlola Mahender Reddy who provided financial support for the funeral. This thing A financial assistance of 5000 rupees was given to the family members of the deceased for the funeral of Patlola Mahender Reddy (Shanku Patel) of Jivangi village, who came to know through the villagers. Naresh Kumar in this program Enumula Anjilappa, Poturaju Prabhakar, Enumula Raju, Konigiri Narasimhu, Poturaju Bhimappa, Balakrishna T.Gopal Madhu Bujjappa Sivakumar and others participated.