Type Here to Get Search Results !

Sports Ad

ఇల్లు లేని వారికీ కేంద్రం భారీ గుడ్ న్యూస్ కొత్తగా 3కోట్ల ఇల్లులు The Center Is Huge Good News For The Homeless 3 Crore New Houses


 ఇల్లు లేని వారికీ కేంద్రం భారీ గుడ్ న్యూస్ కొత్తగా 3కోట్ల ఇల్లులు

జాతీయ National News భారత్ ప్రతినిధి : ఇళ్లు లేని వారికి కేంద్ర భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించింది. పట్టణాల్లో కోటి ఇళ్ల నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేసింది. ఇందుకు గాను బడ్జెట్‌లో అర్బన్ హౌసింగ్ కోసం రూ.2.2 లక్షల కోట్లను కేటాయించినట్లు తెలిపింది. 2024-25 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటించారు.

National News India correspondent : Center has given big good news to the homeless It has announced that another 3 crore houses will be constructed under the Pradhan Mantri Awas Yojana scheme. It has been clarified that construction of crore houses will be undertaken in the cities. For this purpose, Rs 2.2 lakh crore has been allocated for urban housing in the budget. Union Finance Minister Nirmala Sitharaman announced this after presenting the 2024-25 annual budget in Parliament.

మరిన్ని వార్తల కోసం....
  మండల కేంద్రంలో ఎంపీడీవో, ఎంపీఓ బదిలీ ఇక్కడ క్లిక్ చేయండి

 అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన పట్లోళ్ల మహేందర్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి

* ఇల్లు లేని వారికీ కేంద్రం భారీ గుడ్ న్యూస్ కొత్తగా 3కోట్ల ఇల్లులు ఇక్కడ క్లిక్ చేయండి
* BSNL వినియోగదారులకు గుడ్‌న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies