Type Here to Get Search Results !

Sports Ad

ఆర్టీసీతో మహిళలకు రూ.2,350 కోట్లు ఆదా Rs.2,350 crore savings for women with RTC


ఆర్టీసీతో మహిళలకు రూ.2,350 కోట్లు ఆదా

Telangana News భారత్ ప్రతినిధి : మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో మహిళలు 68.60 కోట్ల సార్లు ఉచిత బస్సుల్లో ప్రయాణించారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు Transport Minister Ponnam Prabhakar Goud said that under the Mahalakshmi scheme women have traveled 68.60 crore times in free buses in Telangana.ఫలితంగా రూ.2,350 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) అధికారులు సిబ్బందితో బస్‌భవన్‌లో జరిగిన సమీక్ష నిర్వహించారు As a result it was explained that Rs.2,350 crores have been saved.టీజీఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది కృషి క్రమశిక్షణ అంకితభావం వల్లనే ఈ పథకం విజయవంతమైందన్నారు He said that the success of this scheme is due to the dedication and discipline of the TGSRTC staff.

మరిన్ని వార్తల కోసం...
* రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా డ్రగ్స్ గంజాయి వాడకం ఇక్కడ క్లిక్ చేయండి
* దేశంలో తగ్గనున్న బంగారం మొబైల్స్ ఫోన్ ధరలు ఇక్కడ క్లిక్ చేయండి
* ఆర్టీసీతో మహిళలకు రూ.2,350 కోట్లు ఆదా ఇక్కడ క్లిక్ చేయండి
* BSNL వినియోగదారులకు గుడ్‌న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఇల్లు లేని వారికీ కేంద్రం భారీ గుడ్ న్యూస్ కొత్తగా 3కోట్ల ఇల్లులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies