దేశంలో తగ్గనున్న బంగారం మొబైల్స్ ఫోన్ ధరలు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : హైదరాబాద్ లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మల ప్రసంగించారు. ఫోన్లు, ఛార్జర్లపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్లు ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడిసిన్, వైద్య పరికరాలను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు.మరో వైపు బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి తగ్గించారు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
Union Finance Minister Nirmala Sitharaman presented the budget in Hyderabad Lok Sabha. Nirmala spoke on this occasion. Customs duty is being reduced on phones and chargers. Mobile phones Union Finance Minister Nirmala announced that the basic customs duty on chargers will be reduced to 15 percent. This will reduce the prices of mobile phones. Also, Finance Minister Nirmala said that medicine and medical devices are being exempted from customs duty On the other hand, the customs duty on gold and silver has been reduced to 6 percent. Economic experts say that there is a possibility of lowering the prices of gold and silver.